✝️ தமிழ் கிறிஸ்தவ பாடல்
Nannu Thakumu – నన్ను తాకుము
🔤 Nannu Thakumu – నన్ను తాకుము
🎙
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
Nannu Thakumu నన్ను తాకుము పరిశుద్ధపరచుము విమోచిచు నా ప్రియ ప్రభు పరిశుద్ధపరచుము1. లోకము నుండి లోకపుబంధాల నుండి పాపము నుండి పాపపు క్రియల నుండి విడిపించుము నా ప్రియ ప్రభు ఐక్యపరచుము నీలో నన్ను ఐక్యపరచుము2. నూతన హృదయంబు నాకిమ్ము దేవా నిజమైన నీ పోలిక దయచేయుమయ్యా విజయంబు నిచ్చి నడిపించుమా స్వస్థపరచుము నీలా నన్ను రూపుదిద్దుము3. వేలిగించుము నన్ను ఈ లోకములో విలువైన వానిగా నను మార్చుము ఉన్నత స్థలములో నను నిల్పుము శక్తి నొసగుము సర్వోన్నతుడా నీ జ్ఞానమీయ్యుము
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)