✝️ தமிழ் கிறிஸ்தவ பாடல்
Santhosinchuma – సంతోషించుమా
🔤 Santhosinchuma – సంతోషించుమా
🎙
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
Santhosinchuma సంతోషించుమా ఓ యెరుషలేమా సర్వోన్నతుని జనాంగమా ఆనందించుమా సియోను నగరమా ఉత్సహించి పాడుమా షాలోం.. షాలోం యెరుషలేమా సమాధానము నిత్యం నీకు సమాధానము1. భూరాజులందరు నిన్ను గూర్చి ఒక దినము ఇలలో సంతోషించును అంజుర వృక్షమైన నీ చేతి కొమ్మలు చిగురించి ఫలియించును షాలోం.. షాలోం యెరుషలేమా సమాధానము నిత్యం నీకు సమాధానము2. సర్వలోకమంతయు నీ ద్వారా ఆశీర్వదించ బడియుండెను నీలోన పుట్టిన రక్షకుడు లోకాన్ని రక్షించెను షాలోం.. షాలోం యెరుషలేమా సమాధానము నిత్యం నీకు సమాధానము
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)