✝️ தமிழ் கிறிஸ்தவ பாடல்
Samulevvaru Deva – సములెవ్వరు దేవా
🔤 Samulevvaru Deva – సములెవ్వరు దేవా
🎙
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
Samulevvaru Deva సములెవ్వరు దేవా నీతో సమానులెవరు దేవా వేల్పులలోనా నీ వంటి దేవుడు ఎవరున్నారు దేవా పూజ్యులలోనా నీ వంటి ఘనుడు ఎవరున్నారు దేవా1. నిత్యనివాస స్థలము నీవే సత్యసమాధాన గృహము నీవే అత్యున్నత సింహాసనాశీనుడా నే నిలచియుంటిని నీలోనే ఆశ్చర్యకరుడా నా యేసయ్యా నే దాగియుంటిని నీలోనే2. నిత్యాశ్రయ దుర్గము నీవే సర్వాధికారుడవు నీవే సర్వోన్నత సత్య దేవుడా జీవించుచుంటిని నీతోనే సహాయకుడా నా యేసయ్యా నమ్మియుంటిని నీ ప్రేమనే3. రక్షణాజీవము నీవే జీవమార్గము నీవే నమ్మదగిన నిజ దేవుడా నీ కృప నాకు చాలునయా సమాధానకరుడా నా యేసయ్యా నీ ప్రేమ నాకు చాలునయా
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)