✝️ தமிழ் கிறிஸ்தவ பாடல்
Modubarina Naa Mihima – మొడుబారిన నా మహిమ జీవితం
🔤 Modubarina Naa Mihima – మొడుబారిన నా మహిమ జీవితం
🎙
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
Modubarina Naa Mihima మొడుబారిన నా మహిమ జీవితం చిగురింప చేయుమయా నా ఆత్మీయ వ్యవసాయకా నా బలము నీవే నా యేసయ్యా1. నీ సన్నిద్ధిని విడిచితిని లోకంతో నడచితిని నీ ఆత్మను కోల్పోతిని అనాధగా మిగిలితిని చేదైన నన్ను మధురము చేసి పండించు నీ ప్రేమతో2. తలాంతులను ఇచ్చినా తలగా నన్ను చేసినా ఫలియించు కాలానికి నీ బలమును కోల్పోతిని నీ బలము నిచ్చి ఫలియింప చేసి నడిపించు నీ సేవలో
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)