✝️ தமிழ் கிறிஸ்தவ பாடல்
Prabhu Yesu Naa Kai – ప్రభుయేసు నాకై
🔤 Prabhu Yesu Naa Kai – ప్రభుయేసు నాకై
🎙
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
Prabhu Yesu Naa Kai ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై1.శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై స్వామి నా పాపముల కొరకే సహింపజాలని వేదన బహుగా సహించితివి ప్రేమతోడ2.కాళ్ళు చేతులలో మేకులు కొట్టిరి బల్లెముతో ప్రకన్ బొడిచిరి యేలాగు వివరింతు నీ బాధ నేను ఓర్చితివా మౌనము వహించి3.ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమా ఎందు కింతగా ప్రేమించితివి వందన మర్పింతు నీ పాదములకే పొందుగ నీ వాడనైతి
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)