✝️ தமிழ் கிறிஸ்தவ பாடல்
Yenduko Nanninthaga Neevu – ఎందికో నన్నింతగా నీవు
🔤 Yenduko Nanninthaga Neevu – ఎందికో నన్నింతగా నీవు
🎙
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
Yenduko Nanninthaga Neevu ఎందికో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా1.నా పాపము బాప నరరూపి వైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే2.నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివశించమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీకొరకై నీ కృపలో3.నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంధములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)