✝️ தமிழ் கிறிஸ்தவ பாடல்
Nee Prema Viluva – నీ ప్రేమ విలువా
🔤 Nee Prema Viluva – నీ ప్రేమ విలువా
🎙
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
Nee Prema Viluva నీ ప్రేమ విలువా తెలియనైతిని నీ ప్రేమ విలువా ఎరుగ నైతిని ఆ ప్రేమకే గాయమాయెనా ఆ ప్రేమయే నన్ను మోసెనా1.పాపపు ఊబిలో నేను పడిఉండుటచూచి నా పేరుతో నన్ను పిలచిన నా తండ్రి కలువరి సిలువలో నీవు చూపిన ప్రేమయే నీ స్వాస్థ్యముగా నన్ను మార్చెనే2.నీ బలిపీఠము పైనే బహుగా ఫలియించి బలియాగమౌదును ఆ సీయోనుకై నీ ప్రేమను చూపించి బలియాగమైతివా నీ రాజ్యములో నన్ను చేర్చుటకై నిత్యవధువుగా నన్ను మార్చుటకై
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)