✝️ தமிழ் கிறிஸ்தவ பாடல்
Nee Neethi Kiranaalu – నీ నీతి కిరణాలు
🔤 Nee Neethi Kiranaalu – నీ నీతి కిరణాలు
🎙
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
Nee Neethi Kiranaalu నీ నీతి కిరణాలు నా బ్రతుకును చిగురింప చేసేనే కడవరి రక్షణలు నివు దాచి ఉంచిన స్వాస్థ్యము నాదే కదా ఇదే కదా నా ఆనందము ఇదే కదా నా బహుమానము1.తలవంచితివా నా ప్రతిపాపముకై పరిశుద్ధతలో మహనీయుడా నీ మహిమతో నన్ను స్తోత్రయాగముగా మార్చిన నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ….2.నన్ను మండిచితివా ఆ సీయోనుకై ప్రేమతో నిండిన సాత్వీకుడా నీ కృపతో నన్ను నీ పాత్రునిగా మార్చిన నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా…
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)