✝️ தமிழ் கிறிஸ்தவ பாடல்
Nee Krupa Simhaasaname – నీ కృపా సింహాసనమే
🔤 Nee Krupa Simhaasaname – నీ కృపా సింహాసనమే
🎙
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
Nee Krupa Simhaasaname (నీ కృపా సింహాసనమే) నీ కృపా సింహాసనమే నా నిత్యనివాసము యెహోవా పరిశుద్ధుడు . . . నా నిత్యనివాసమే నీ నిత్యరాజ్యముపాపిననినే ఎరిగిన వేళ కన్నీటితో నీదు పాదాలు కడుగగా నన్ను కరుణించినా.. కనికర స్వరూపుడా నీ రాజ్యవాసిగ నన్ను చేసినావునా హృదయ వేదన కన్నీటి రోదన నీ సేవలోనే నా జీవితాంతం నీ సేవలోనా.. నీ సేవలోన జీవన దాత నిత్యము నన్ను నడపు నా నావికాప్రకటింతును నే నా జీవితాంతం నీ దివ్య నామం నీ దివ్య చరితం నా ప్రాణప్రియుడా… నా ప్రాణేశ్వర నీలో నిలుపు తుది శ్వాశవరకు నీలో నన్ను నిలుపు తుది శ్వాశవరకు
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)