✝️ தமிழ் கிறிஸ்தவ பாடல்
Aparadini Yesiah – అపరాధిని యేసయ్యా
🔤 Aparadini Yesiah – అపరాధిని యేసయ్యా
🎙
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
Aparadini Yesiah అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా నెపమెంచకయె నీ కృపలో అపరాధములను క్షమించు1.ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని క్రూరుండనై కొట్టితిని ఘోరంబు పాపిని దేవా2.చిందితి రక్తము నాకై పొందిన దెబ్బలచేత అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా3.శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయభాగ్యమునియ్య మోక్షంబు జూపితివయ్యా4.దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి ద్రోహుండనై జేసితిని దేహంబు గాయములనుSorry no related lyrics.
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)