பாடல் #44560
Mahimaku Paathruda (మహిమకు పాత్రుడా)
🔤 Mahimaku Paathruda (మహిమకు పాత్రుడా)
🎙 கிறிஸ்தவ பாடல்
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా స్తోత్రము స్తోత్రమయ్యా (2) చేతులెత్తి నిన్నే ఆరాధింతును హృదయపూర్వకముగా కీర్తింతును (2) అద్భుతములు చేయువాడవు నీలాంటి దేవుడు ఎవ్వరు లేరు నీవు చేసిన మేలులకు కోటి స్తోత్రాలు చెల్లింతును.
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)