பாடல் #44559
Neetho Nenu Undalani (నీతో నేను ఉండాలని)
🔤 Neetho Nenu Undalani (నీతో నేను ఉండాలని)
🎙 கிறிஸ்தவ பாடல்
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
నీతో నేను ఉండాలని నీ మాటే వినాలని నీ చిత్తం నెరవేర్చాలని ఆశపడుతున్నానయ్యా (2) యేసయ్యా నా యేసయ్యా నీవే నా ప్రాణమయ్యా (2) లోకమంతయు నన్ను విడచినా నీవు నన్ను విడువవయ్యా కన్నీటి లోయలో నన్ను ఆదరించి నీ చేతులలో నన్ను మోసేవాడవు.
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)