பாடல் #44558
Hosanna Hosanna (హోసన్నా హోసన్నా)
🔤 Hosanna Hosanna (హోసన్నా హోసన్నా)
🎙 கிறிஸ்தவ பாடல்
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి మహిమ ఘనత ప్రభావం యేసు రక్షకునికి (2) సర్వోన్నతమైన స్థలములలో హోసన్నా ప్రభువు పేరిట వచ్చువాడు ధన్యుడు (2) పాపములన్నియు క్షమియించే ప్రేమమయుడు రోగములన్నియు స్వస్థపరచే దయామయుడు జీవము నిచ్చిన యేసయ్యకు స్తోత్రము నిత్యము ఆయనకే స్తోత్రము (2) హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి...
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)