பாடல் #44557
Yehova Naa Kaapari (యెహోవా నా కాపరి)
🔤 Yehova Naa Kaapari (యెహోవా నా కాపరి)
🎙 கிறிஸ்தவ பாடல்
📜 தமிழ் பாடல் வரிகள் (Tamil Lyrics)
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు (2) శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడుపుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు (2) మరణాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును (2) యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు...
🔤 Tanglish பாடல் வரிகள் (English Script)